కార్మికులకు భద్రత కరువు
కార్మికులకు భద్రత కరువు * వ్యక్తిగత రక్షణ పరికరాలు లేని దుస్థితి * గాలికి వదిలిన ఆరోగ్య భద్రత * శిక్షణ,పని ప్రదేశ భద్రత కరువు * భాద్యతలను విస్మరించిన యాజమాన్యం * సేఫ్టీ గార్డులు లేని యంత్రాలు * యాజమాన్య తీరుపై చట్టపరమైన చర్యలకు డిమాండ్ సిద్ధిపేట ప్రతినిధి నవంబర్ 24, ( ప్రజావాణి) జీవనోపాధి కోసం ప్రాణాలను పణంగా పెట్టీ క్షణ క్షణం విధులు నిర్వహిస్తున్న కార్మికులకు భద్రత కరువైంది.వివరాలలోకి వెళితే సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండల పరిధిలోని మాచాపూర్ గ్రామ...