కార్తీక పౌర్ణమి వేళ మండలంలో భక్తి సంద్రం… తెల్లవారుజాము 5 గంటల నుంచే క్యూ లైన్లు

కార్తీక పౌర్ణమి వేళ మండలంలో భక్తి సంద్రం... తెల్లవారుజాము 5 గంటల నుంచే క్యూ లైన్లు నవంబర్ 24 ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం మండలం, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగెం మండలంలోని సంగెం ఆశాలపల్లి. కుంట పెళ్లి గవి చర్ల. చింతల పెళ్లి. కాట్రపల్లి. రామచంద్రపురం. లోహిత.అన్ని గ్రామాల్లోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తి, ఆధ్యాత్మికతతో మండలమంతా మారుమోగిపోయింది. తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు దేవాలయాలకు చేరుకుని బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా, చిన్నా పెద్దా తేడా లేకుండా...