కార్తీక దీపాల వెలుగులతో భక్తజన సంద్రమైన బీరంగూడ గుట్ట

కార్తీక దీపాల వెలుగులతో భక్తజన సంద్రమైన బీరంగూడ గుట్ట   ఉదయం నుంచి స్వామివారి దర్శనాలు, దీపదానాలు, ప్రత్యేక పూజలు   నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం     అమీన్‌పూర్, నవంబర్ 24 (ప్రజావాణి): కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీరంగూడ గుట్టపై కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి...