కార్తీక దీపాలతో వెలిగిపోయిన కొప్పోల్ సంగమేశ్వర ఆలయంలో భక్తి సాగరం

*కార్తీక దీపాలతో వెలిగిపోయిన కొప్పోల్ సంగమేశ్వర ఆలయంలో భక్తి సాగరం* *కొప్పోల్ సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన వేలాది భక్తులు* *దీపాల వెలుగుల్లో దైవత్వం.. దీపారాధనలో ఆధ్యాత్మిక తత్వం* *శివనామ స్మరణలో ముక్తి మార్గం.. హరి, హరాదులకు ప్రీతికరమైన పర్వదినం* *కార్తీక మాసం అంటేనే దీపాల పండుగ.. పాపాలు తొలగి పుణ్యం వచ్చే మాసం* *పెద్ద శంకరంపేట, నవంబర్ 24 ప్రజావాణి ప్రతినిధి* పెద్ద శంకరంపేట మండలంలోని కొత్తపేట గ్రామం మంగళవారం భక్తి సాగరంగా మారింది. గ్రామంలో వెలసిన పురాతన, మహిమాన్విత శ్రీ కొప్పోల్ సంగమేశ్వర...