కారుపోతుల వెంకటేష్ కుమారుడికి ఆశీస్సులు అందించిన ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 24 (ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు కారుపోతుల వెంకటేష్ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించారు ఈ సందర్భంగా చిన్నారికి కేక్ తినిపించి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, తల్లిదండ్రులకు తగిన పేరు తెచ్చే విధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు....