కప్పల కుంట కట్ట కబ్జాదారుల కబంధ హస్తాల్లో
కప్పల కుంట కట్ట కబ్జాదారుల కబంధ హస్తాల్లో! నాసర్పుర కప్పల కుంట కట్టకు ఇష్టారాజ్యంగా వెలిసిన ఇళ్లు.. అధికార యంత్రాంగం నిద్రావస్థలోనా? మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల మౌనం వెనుక మర్మమేమిటి? సిద్దిపేట ప్రతినిధి, నవంబర్ 24 (ప్రజావాణి) సిద్దిపేట పట్టణంలోని నాసర్పుర ప్రాంతంలో ఉన్న కప్పల కుంట కబ్జాలకు గురవుతున్నా సంబంధిత ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కుంట కట్టను ఆనుకుని ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు చేపట్టినప్పటికీ వాటిని అడ్డుకోవడంలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు...