ఇందిరమ్మ భీమ ప్రతి ఇంటికి ధీమా

ఇందిరమ్మ భీమ ప్రతి ఇంటికి ధీమా * వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ * దేవులపల్లి యాదగిరి సిద్ధిపేట ప్రతినిధి, నవంబర్ 24 (ప్రజావాణి) ఇందిరమ్మ భీమ ప్రతి ఇంటికి ధీమా అని నంగునూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి పేర్కొన్నారు. మంగళవారం రోజున మండల కేంద్రం తోపాటు మండలం లోని రాంపూర్, బద్దిపడగ సిద్ధన్నపేట, నాగరాజుపల్లి గ్రామాలలో ఇందిరమ్మ జీవిత భీమ పథక నమోదు కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి జీవిత...