ఆరోగ్య కేంద్రానికి పరిశుభ్రత హంగులు.. వేలేరులో సర్పంచ్ ప్రత్యేక చొరవ

**ఆరోగ్య కేంద్రానికి పరిశుభ్రత హంగులు.. వేలేరులో సర్పంచ్ ప్రత్యేక చొరవ!** వేలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ బిల్లా యాదగిరి చొరవతో, గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు, క్లీనింగ్ పనులు చేపట్టారు. రోగులకు, ఆసుపత్రికి వచ్చే ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ...