రంగసముద్రం గ్రామపంచాయతీ అభివృద్ధి కావాలంటే సిపిఐ బలపరుస్తున్న బాల దాసరి సమతాను గెలిపించండి: సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పోరుమామిళ్ల/రంగసముద్రం: రంగసముద్రం గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి జరగాలంటే నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. రంగసముద్రం సర్పంచ్ అభ్యర్థిని బాల దాసరి సమతను 'కప్పు సాసర్' గుర్తుపై మీ అమూల్యమైన, పవిత్రమైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం...