వార్డు ప్రజలే నా కుటుంబం.సమస్యల పరిష్కారమే నా లక్ష్యం దైవసాక్షిగా ప్రమాణం చేసిన కౌన్సిలర్ మాచుపల్లి లక్ష్మీదేవి! వార్డు ప్రజలే నా కుటుంబం.సమస్యల పరిష్కారమే నా లక్ష్యం దైవసాక్షిగా ప్రమాణం చేసిన కౌన్సిలర్ మాచుపల్లి లక్ష్మీదేవి! బద్వేల్ 24వ వార్డులో సరికొత్త సేవా శకం.నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ కౌన్సిలర్ లక్ష్మీదేవి సుదీర్ఘ అభయహస్తం! బద్వేల్ నవంబర్ 23ప్రజావాణి మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన మాచుపల్లి లక్ష్మీదేవి సరికొత్త సేవా శకానికి నాంది పలికారు.వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో...