24వ వార్డులో ఘనంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి):జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ గంగరబోయిన అనిత మల్లేష్, కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు గాజుల శేఖర్ లు సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అనిత మల్లేష్ మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో జీవిత బీమా ఎంతో కీలకమని తెలిపారు. అనుకోని ప్రమాదాలు లేదా కుటుంబ...