హైకోర్టు జడ్జి ఆశీస్సులు, ప్రజల ప్రేమతో హనుమంతు రాక

హైకోర్టు జడ్జి ఆశీస్సులు, ప్రజల ప్రేమతో హనుమంతు రాక పదవి లేకపోయినా సేవ చేసిన మనిషి, ఇప్పుడు ప్రజల కోసం రాజకీయాల్లోకి.? ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్, బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జాటోత్ హనుమంతు రాజకీయాల్లోకి రావాలని శ్రేయోభిలాషులు, ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. హైకోర్టు జడ్జి మోతీలాల్ నాయక్ గారి ఆశీస్సులతో ఆయన రావాలని ప్రజల కోరిక. పెద్దల ఆశీర్వాదం, ప్రజల ప్రేమ ఉంటే ఏ బిడ్డకైనా ధైర్యం వస్తుంది. హనుమంతు గారు పదవి కోసం...