సోహం ఇతనాల్ ఇండస్ట్రీ అప్రజాస్వామికమైన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి

సోహం ఇతనాల్ ఇండస్ట్రీ అప్రజాస్వామికమైన ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి. ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 23 -సోహం ఇతనాల్ ఇండస్ట్రీ నుండి కృష్ణా నది జలాలను కాపాడాలి.వన్యాప్రానులను మూగజీవాలను -వీర్లపాలెం ప్రజల ప్రాణాలు కాపాడాలి -గ్రామస్థుల డిమాండ్ 20 నవంబర్ 2026 రోజున దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో సోహం ఇండస్ట్రీ ఇతనాల్ కంపెనీకి సంబంధించి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఆప్రజాస్వామీకమైనదని అన్నారు ప్రజాభిప్రాయ సేకరణ పై నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కి అట్టి ప్రజాభిప్రాయ...