సేవా కార్యక్రమాలతో ఘనంగా కడారి చామంతి 30వ పుట్టినరోజు వేడుకలు
*సేవా కార్యక్రమాలతో ఘనంగా కడారి చామంతి 30వ పుట్టినరోజు వేడుకలు* *వృద్ధులకు, వికలాంగులకు పండ్ల పంపిణీ* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. మంచాల నవంబర్ 23 (ప్రజావాణి): మంచాల తన పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని పలువురు కొనియాడారు. కడారి చామంతి 30వ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, వికలాంగులకు పండ్లు అందజేసి వారి పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్నారు. పుట్టినరోజు వేడుకలను కేవలం వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా సమాజంలోని నిరుపేదలు, వృద్ధులు, వికలాంగుల...