సూర్యాపేట నియోజకవర్గానికి రూ.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సూర్యాపేట నియోజకవర్గానికి రూ.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 23 మిర్యాలగూడ నియోజకవర్గం ఈరోజు సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన సుమారు 75 చెక్కులు, దాదాపు రూ.50 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపించడం జరిగింది. ఈ చెక్కులను వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తరఫున ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పంపిణి...