prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 10:07 am Digital Edition : PRAJA VANI

సూర్యాపేట నియోజకవర్గానికి రూ.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సూర్యాపేట నియోజకవర్గానికి రూ.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 23

మిర్యాలగూడ నియోజకవర్గం
ఈరోజు సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన సుమారు 75 చెక్కులు, దాదాపు రూ.50 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపించడం జరిగింది.
ఈ చెక్కులను వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తరఫున
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
పంపిణి చేయడం జరిగింది జరిగింది.
ఎమ్మెల్సీ మాట్లాడుతు
పేద మరియు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సోమయ్య, దాసు, వెంకటేశ్వర్లు, సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.