సమ్మక్క బ్యారేజ్ లేకుంటే దేవాదుల పరిస్థితి ఏమయ్యేది?
సమ్మక్క బ్యారేజ్ లేకుంటే దేవాదుల పరిస్థితి ఏమయ్యేది? కేసీఆర్ దూరదృష్టితోనే 365 రోజుల నీటి లభ్యత.. ములుగు రైతులకు సాగునీటి భరోసా ఏదని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య మంగపేట, నవంబర్ 23 (ప్రజావాణి): సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం లేకుంటే దేవాదుల ప్రాజెక్టు పరిస్థితి ఏమయ్యేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితోనే సమ్మక్క బ్యారేజ్ నిర్మించి దేవాదుల ద్వారా 365 రోజులు నీటిని ఎత్తుకునే అవకాశం కల్పించారని ములుగు జిల్లా బీఆర్ఎస్ నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య అన్నారు. సమ్మక్క బ్యారేజ్ నీటితో ప్రయోజనం...