శ్రీ వనలింగేశ్వర సమేత వనదుర్గాంబిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా మహా వనసమారాధన

*శ్రీ వనలింగేశ్వర సమేత వనదుర్గాంబిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా మహా వనసమారాధన* అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన కౌన్సిలర్ ఉదయ జ్యోతి - ప్రసాద్ రావు ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 23 తెలంగాణం - అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామంలోని శ్రీ వనదుర్గాంబిక అమ్మవారి మహా వనసమారాధన భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగింది. పచ్చని ప్రకృతి ఒడిలో జరిగిన ఈ వేడుకకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల...