విద్యారంగ సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం

విద్యారంగ సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం : ఏఐఎస్ఏ జాతీయ కార్యదర్శి ప్రసంజిత్ కుమార్ కుమార్ ప్రజావాణి, నవంబర్ 23 హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ: విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్త పోరాటాలు నిర్వహిస్తున్నామని పాలకుల విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ కార్యదర్శి ప్రసంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో ఏఐఎస్ఏ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభ జరిగింది ఈ...