లక్ష్మీకాంతాపూర్‌లో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

లక్ష్మీకాంతాపూర్‌లో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం దండేపల్లి, నవంబర్ 22 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని లక్ష్మీకాంతాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం ప్రారంభించారు. జిల్లా డీఆర్‌డీఓ, డీపీఓ కిషన్‌తో కలిసి ఆయన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో గ్రామ పంచాయతీ కార్యాలయం కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు,...