రాష్ట్ర స్థాయి పుష పుషప్ పోటీల్లో సాహిత్ పటేల్‌కు స్వర్ణ పతకం
రాష్ట్ర స్థాయి పుష పుషప్ పోటీల్లో సాహిత్ పటేల్‌కు స్వర్ణ పతకం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మంచిర్యాల జిల్లా క్రీడాకారుడు మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్,నవంబర్ 23: ఆదిలాబాద్‌లో నిర్వహించిన 4వ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ వు పుషప్ పోటీల్లో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ పోటీల్లో సాహిత్ పటేల్ స్వర్ణ పతకం సాధించి, వచ్చే నెల ఒడిశాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అలాగే బి. సాహితీ, హర్షిత్ పటేల్...