రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు శాన్వి ఎంపిక…. ఘన సన్మానం

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు శాన్వి ఎంపిక.... ఘన సన్మానం తెలంగాణ రక్షణ సేన బంజారా విభాగం అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ మద్దూరు నవంబర్23, ప్రజా వాణి, ఉమ్మడి మెదక్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనా హుస్నాబాద్ పట్టణానికి చెందిన నవభారత్ పాఠశాల విద్యార్థిని భూక్యా శాన్వినీ తెలంగాణ రక్షణ సేన బంజారా విభాగం అధ్యక్షుడు లకవత్ వెంకటేష్ నాయక్ ఘనంగా శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి...