prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 November 2026, 1:21 pm Digital Edition : PRAJA VANI

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు శాన్వి ఎంపిక…. ఘన సన్మానం

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు శాన్వి ఎంపిక…. ఘన సన్మానం

తెలంగాణ రక్షణ సేన బంజారా విభాగం అధ్యక్షుడు వెంకటేష్ నాయక్

మద్దూరు నవంబర్23, ప్రజా వాణి,

ఉమ్మడి మెదక్ జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనా హుస్నాబాద్ పట్టణానికి చెందిన నవభారత్ పాఠశాల విద్యార్థిని భూక్యా శాన్వినీ తెలంగాణ రక్షణ సేన బంజారా విభాగం అధ్యక్షుడు లకవత్ వెంకటేష్ నాయక్ ఘనంగా శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల హుస్నాబాద్ పట్టణానికె గర్వకారణమన్నారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన విద్యార్థిని ఇంతటి స్థాయికి ఎదగడం వెనుక ఆమె క్రమ శిక్షణ కఠోర సాధన ఉపాధ్యాయుల ప్రోత్సాహం తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.