రక్త సంబంధాలు – దేవుడు ఇచ్చిన వరం

రక్త సంబంధాలు - దేవుడు ఇచ్చిన వరం ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) డబ్బుతో ఏదైనా కొనవచ్చు. ఇల్లు కొనవచ్చు, కారు కొనవచ్చు, హోదా కొనవచ్చు. కానీ ఒక్కటి మాత్రం డబ్బుతో కొనలేం. అదే రక్త సంబంధం. తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల అనుబంధం, తాతయ్య, అమ్మమ్మల ఆశీర్వాదం.. ఇవన్నీ దేవుడు మనకు పుట్టుకతోనే ఇచ్చిన గొప్ప వరం. ఈ వరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ రోజుల్లో చిన్న చిన్న మనస్పర్థలకే బంధాలు తెగిపోతున్నాయి. ఆస్తి కోసం అన్నదమ్ములు, భూమి కోసం కుటుంబాలు విడిపోతున్నాయి....