యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారు

*యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు* *కాలకల్ గ్రామంలో అనుమతులు లేకుండా సెల్లార్‌తో కూడిన మూడు అంతస్తుల భవనం నిర్మాణం* *పేదల ఇళ్ల నిర్మాణాలపై ఆంక్షలు.. బడాబాబుల నిర్మాణాలపై అధికారుల మౌనం అంటూ గ్రామస్తుల ఆవేదన* మనోహరాబాద్ (ప్రజావాణి) మనోహరాబాద్ మండలంలోని కాలకల్ గ్రామంలో అనుమతులు లేకుండా సెల్లార్‌తో కూడిన మూడు అంతస్తుల భవన నిర్మాణం యథేచ్ఛగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...