మహిళా సాధికారతకు ఉద్యోగ అవకాశాలే పునాది

మహిళా సాధికారతకు ఉద్యోగ అవకాశాలే పునాది మహిళా జాబ్‌మేళాకు విశేష స్పందన.. 500 మందికి పైగా హాజరు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలు సాధించిన పెద్దపల్లి మహిళలు జిల్లా బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 23 మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే కుటుంబంతో పాటు సమాజం కూడా సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని జిల్లా బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష అన్నారు. నేటి మహిళలు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా అద్భుత విజయాలు సాధించగలరని పేర్కొన్నారు....