మహిళల సంక్షేమ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బీజేపీ నాయకురాలు బచ్చు కృష్ణప్రియ
*మహిళల సంక్షేమ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బీజేపీ నాయకురాలు బచ్చు కృష్ణప్రియ* *మహిళలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? *సీఎం రేవంత్ రెడ్డిపై బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి విమర్శలు* *తులం బంగారం, నెలకు రూ.2,500 మహాలక్ష్మి సాయం అమలు చేయాలి.. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడింది* మేడ్చల్ (ప్రజావాణి):- తెలంగాణ ఆడబిడ్డలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మేడ్చల్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి...