మంచాల గ్రామంలోని 11వ వార్డు గ్యార అనూష శేఖర్ నివాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
*మంచాల గ్రామంలోని 11వ వార్డు గ్యార అనూష శేఖర్ నివాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత.* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల నవంబర్ 23 (ప్రజావాణి) : సత్యనారాయణ స్వామి వ్రతం పూజా కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిని అందంగా అలంకరించి, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్రత విధివిధానాలను శాస్త్రోక్తంగా నిర్వహించి, అనంతరం సత్యనారాయణ స్వామి కథా పారాయణం చేపట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులు భక్తితో పూజల్లో పాల్గొని...