భైంసా మున్సిపల్ నూతన కమిషనర్‌గా నరేష్ బాధ్యతల స్వీకరణ

*భైంసా మున్సిపల్ నూతన కమిషనర్‌గా నరేష్ బాధ్యతల స్వీకరణ* *శాలువా, పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి, కౌన్సిలర్లు* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా నవంబర్ 23:– భైంసా మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా నరేష్ నియమితులై బాధ్యతలు స్వీకరించారు. ఈ నెలలో ఇంచార్జి కమిషనర్‌గా విధులు నిర్వహించిన సంతోష్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా నరేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి ఆధ్వర్యంలో నూతన కమిషనర్ నరేష్‌ను...