భైంసాలో బీపీఎల్ క్రికెట్ జోష్.. వేలం పాటలో క్రీడాకారులకు భారీ డిమాండ్

భైంసాలో బీపీఎల్ క్రికెట్ జోష్.. వేలం పాటలో క్రీడాకారులకు భారీ డిమాండ్!* *యువ క్రీడాకారులకు అండగా మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి.. తన సొంత జట్టు ‘దత్తాత్రేయ 11’తో బరిలోకి.. రూ.35 వేలతో వినయ్ బుచ్చికి అత్యధిక ధర* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా నవంబర్ 23:– భైంసా పట్టణంలో క్రికెట్ సందడి మొదలైంది. స్థానిక యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరికొత్త వేదిక కల్పించాలనే లక్ష్యంతో నిర్మల్ జిల్లాలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న భైంసా ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)...