భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి
భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే లో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, సర్వే & ల్యాండ్ ఎ.డి. శ్రీనివాస్ లతో కలిసి...