బ్రాహ్మణపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
*బ్రాహ్మణపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు* మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని డబిల్పూర్ వార్డులో మాజీ ఉమ్మడి మేడ్చల్ మండల బీసీ సెల్ అధ్యక్షులు బ్రాహ్మణపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపల్ ప్రెసిడెంట్, కౌన్సిలర్ విఘ్నేశ్వర్ రెడ్డి పాల్గొని శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ సంజీవరావు, మండల కో-ఆప్షన్ సభ్యులు అక్రమ్ పాషా మాట్లాడుతూ, శ్రీనివాస్...