బోడ కిషోర్ మృతి పట్ల పాపిశెట్టి శ్రీధర్ తీవ్ర దిగ్భ్రాంతి..

బోడ కిషోర్ మృతి పట్ల పాపిశెట్టి శ్రీధర్ తీవ్ర దిగ్భ్రాంతి.. పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు! హసన్‌పర్తి, నవంబర్ 23, మన ప్రజావాణి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66వ డివిజన్ ఇందిరా కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోడ కిషోర్ సోమవారం తెల్లవారుజామున అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 66వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ వారి నివాసానికి చేరుకుని బోడ కిషోర్ పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం...