బొబ్బలి అబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు
బొబ్బలి అబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, ధర్మాపురం గ్రామానికి చెందిన బొబ్బలి అబ్బయ్య గత కొద్ది రోజుల క్రితం మరణించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ధర్మాపురం గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ముందుగా బొబ్బలి అబ్బయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి...