బొడ్రాయి నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందించిన అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి
బొడ్రాయి నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందించిన అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి నవంబర్ 23 ప్రజావాణి న్యూస్/గీసుకొండ గట్టి కింద పల్లెలో బొడ్రాయి నిర్మాణం గీసుకొండ మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గట్టు కింద పల్లెలో బొడ్రాయి నిర్మాణం కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకురాలు అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళంగా అందించారు.ఈ మేరకు హైదరాబాద్లో రాంపూర్ గ్రామ వాస్తవ్యులు, గీసుకొండ సొసైటీ చైర్మన్ రడం శ్రీధర్ లక్ష రూపాయల నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో...