బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు - ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి రాపర్తి సంధ్య-కొంరయ్య,వార్డు సభ్యులు,గౌడ సొసైటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక * కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వెల్లడి * పార్టీకండువా కప్పి ఆహ్వానించిన హుజురాబాద్ ఇంచార్జి వొడితల ప్రణవ్ జమ్మికుంట నవంబర్ 23 (ప్రజావాణి) కరీంనగర్.జిల్లావీణవంకమండలం పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి బీఆర్ఎస్,బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి.వీణవంక మండల అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి...