బిజెపి జనసేన పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఉకే.సునీత
బిజెపి. జనసేన. పార్టీల మద్దతుతో. తెలుగుదేశం పార్టీ. సర్పంచ్ అభ్యర్థిగా. ఉకే.సునీత... గ్రామ అభివృద్ధి లక్ష్యంగా. ఎన్నికల బరిలో. ఉకే. సునీత.... ఎటపాక మండలం. ఎటపక. గ్రామసర్పంచ్. అభ్యర్థి. ఉకే. సునీత. ఎన్నికల ప్రచారాన్ని. మమ్మురం చేశారు.... ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో యువతకు మహిళలకు పెద్దపీట వేస్తానని. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ. గ్రామానికి సంబంధించిన సమస్యలు గుర్తించి. పరిష్కార దిశగా కృషి చేయడం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడడం.... గ్రామంలో. మంచినీరు రోడ్లు పారిశుధ్యం...