బాధిత కుటుంబానికి కొండంత అండగా తాళ్లూరి గంగాధర్
బాధిత కుటుంబానికి కొండంత అండగా తాళ్లూరి గంగాధర్ ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సహాయం.. తండ్రి ఆశయాల బాటలో మానవ సేవ డోర్నకల్, నవంబర్ 23 (ప్రజావాణి) మహబూబాబాద్ జిల్లా డోర్నకల్; కష్టాల్లో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ తాళ్లూరి గంగాధర్ మానవతా దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామపంచాయతీ పరిధిలోని సత్య తండాకు చెందిన బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. సత్య తండాకు చెందిన ఉపేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి మృతి చెందడం జరిగింది....