ప్రతి అర్హులైన కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా

ప్రతి అర్హులైన కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుచూపుతో ప్రజలకు భరోసా.. త్వరలో వృద్ధులకు పెన్షన్లు జూలపల్లి మండల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 23: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి...