ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం : కౌన్సిలర్ వకీల్ చవాన్

*ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం : కౌన్సిలర్ వకీల్ చవాన్* *హోతి కె వార్డులో స్మార్ట్ కార్డులు పంపిణి చేసిన కౌన్సిలర్, అధ్యక్షులు షకీల్* జహీరాబాద్, నవంబర్ 22 (ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను చేరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని మున్సిపల్ కౌన్సిలర్ వకీల్ చవాన్ అన్నారు. అదివారం నాడు పట్టణంలోని 7 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ వకీల్, అధ్యక్షులు షకీల్ పటేల్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణి...