పోలీస్ అంటే లాఠీ కాదు ప్రజలకు భరోసా
పోలీస్ అంటే లాఠీ కాదు ప్రజలకు భరోసా డాక్టర్ దగ్గరకు మీరు వెళ్లక్కర్లేదు, డాక్టరే మీ ఊరికి వస్తున్నాడు ఉచిత వైద్యం, ఉచిత మందు, ఉచిత భోజనం - ఇది పోలీస్ మనసు గుత్తికోయ గుండె చప్పుడు వినడానికి వస్తున్న మెగా క్యాంప్ రక్షణే కాదు, ఆరోగ్యం కూడా మా బాధ్యత - ఒక్క రోజు, ఒక్క క్యాంప్, మీ జీవితానికి భరోసా పస్రా SI తాజుద్దీన్ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, మెగా మెడికల్ క్యాంప్...