పోతంగల్‌లో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

పోతంగల్‌లో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత. స్థానిక నాయకుల ద్వారా రూ.5 వేల సహాయం పంపిన కోనేరు శశాంక్. కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుల్లోళ్ల హాజయ్య సతీమణి బుల్లోళ్ల మారుబాయి ఇటీవల అనారోగ్యంతో మరణించారు.ఈ విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ కి తెలుపగా ఆయన మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు.అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని స్థానిక నాయకుల ద్వారా పంపగా ఆ ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇందూర్...