పోగొట్టుకున్న రూ.1.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుతో పాటు విలువైన పత్రాలు, నగదు తిరిగి అందజేత
పోగొట్టుకున్న రూ.1.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుతో పాటు విలువైన పత్రాలు, నగదు తిరిగి అందజేత నిజాయితీ చాటుకున్న కత్తెరపాక ధనుష్ మంచిర్యాల: నిజాయితీ, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మంచిర్యాల సాయికుంటకు చెందిన 11వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కత్తెరపాక ధనుష్ నిలిచారు. దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బండ శాంతకు సంబంధించిన రూ.1,50,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కు పోగొట్టుకోగా, ఆ చెక్కు ఉన్న కవర్ కత్తెరపాక ధనుష్‌కు దొరికింది. అందులో చెక్కుతో పాటు ఆధార్ కార్డు, మరణ...