పేద కుటుంబానికి భరోసాఇందిరమ్మ జీవిత బీమా పథకం
* *పేద కుటుంబానికి భరోసాఇందిరమ్మ జీవిత బీమా పథకం* *మంచిర్యాలలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ చేతుల మీదుగా* *దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం* * మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్, నవంబర్ 23: ప్రతి కుటుంబానికి ఒక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 07వ డివిజన్ 8 అంబేద్కర్ గ్రౌండ్ లో రూ.5 లక్షల బీమా కార్యక్రమాన్ని నిర్వహించారు....