పెద్దకల్వల గ్రామానికి ప్రత్యేక పీఏసీఎస్ ఏర్పాటు చేయాలి

పెద్దకల్వల గ్రామానికి ప్రత్యేక పీఏసీఎస్ ఏర్పాటు చేయాలి పెద్దపల్లి సొసైటీ పరిధిలో కొనసాగించాలి.. రైతుల విజ్ఞప్తి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి: నవంబర్ 23 పెద్దకల్వల గ్రామ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గ్రామాన్ని గతంలో మాదిరిగానే పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) పరిధిలో కొనసాగించాలని గ్రామ రైతులు కోరుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ విజ్ఞప్తిలో పలు అంశాలను ప్రస్తావించారు.. పెద్దకల్వల గ్రామాన్ని తురుకల మద్దికుంట నూతన సొసైటీ పరిధిలో కలిపిన...