పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
*పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.* నసురుల్లాబాద్ నవంబర్ 23(ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం పి ఎం. ఆర్ ఏ హెచ్ ఏ టి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సూచించారు. *రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స పీఎం ఆర్ ఏ హెచ్ ఏ టి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.* రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఆర్ ఏ హెచ్ టి పథకాన్ని అమలు...