పలు వివాహాది శుభకార్యాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

పలు వివాహాది శుభకార్యాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ • నూతన వధూవరులకు ఆశీర్వాదం.. శ్రీమంతం వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు జోగిపేట | నవంబర్ 23 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి జోగిపేట పట్టణంలో పలు వివాహాది శుభకార్యాలకు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ హాజరయ్యారు. పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు డాకూరి గణేష్ ముదిరాజ్ కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్...