పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.. బీసీ కాలనీలో ఇంకుడు గుంత నిర్మాణ పనులకు శ్రీకారం
**పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.. బీసీ కాలనీలో ఇంకుడు గుంత నిర్మాణ పనులకు శ్రీకారం!** వేలేరు: వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో వాటర్ ట్యాంక్ సమీపంలో ఎస్బీఎం (SBM), గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న కమ్యూనిటీ సోక్ పిట్ (సామూహిక ఇంకుడు గుంత) నిర్మాణ పనులకు సర్పంచ్ బిల్లా యాదగిరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసే సమయంలో బయటకు వచ్చే నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా ఈ ఇంకుడు గుంతను నిర్మిస్తున్నట్లు...