నారెడ్డి కేశవరెడ్డి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు

*నారెడ్డి కేశవరెడ్డి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు* మేడ్చల్: అత్వెల్లీకి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు రెడ్డి కేశవరెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పలువురు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఎల్లంపేట్–మేడ్చల్ బస్ డిపో కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఎల్లంపేట్ గౌరారం జగన్ గౌడ్ పాల్గొని రెడ్డి కేశవరెడ్డి...