తొలిముద్ద సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచి సుజాత వాసు.

తొలిముద్ద సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచి సుజాత వాసు. ప్రజావాణి,నెల్లికుదురు:ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తొలిముద్దకార్యక్రమాన్ని సద్వినియోగం అయ్యేలా చూడాలని చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్వాడి టీచర్లు,సిబ్బందికి సర్పంచి గుగులోతు సుజాత వాసు సూచించారు. మండలంలోని సౌల్ల తండ లో ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రం లో సర్పంచి సర్పంచి సుజాత వాసు పలువురి తో కలిసి సోమవారం తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోని 3 సం.ల నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు...